అక్రమ నివాసితులు అరెస్ట్

- July 09, 2022 , by Maagulf
అక్రమ నివాసితులు అరెస్ట్

కువైట్ సిటీ: జహరా ప్రావిన్స్ లో అక్రమంగా నివసిస్తున్న 9 మంది విదేశీయులను అరెస్ట్ చేసినట్లు అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది.వారిలో వివిధ దేశాలకు చెందిన 4 బిచ్చగాళ్లు ఉన్నట్లు సమాచారం. వారందరినీ లీగల్ ప్రోసిడ్స్ కోసం కస్టడీ కి పంపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com