ఘనంగా ముగిసిన మొదటి రోజు ఈద్ అల్ అధా
- July 09, 2022
మినా: ఈద్ అల్ అధా ను పురస్కరించుకొని హజ్ యాత్రికులు మొదటి రోజు తవాఫ్ అల్ ఇఫాదా కోసం మక్కా మసీదు కు వెళ్ళడం ప్రారంభించారు.
దీనికి ముందు తమ ఆచారాల ప్రకారం అన్ని రకాల కర్తవ్యాలను నిష్టగా చేస్తూ వచ్చారు. ఈ సందర్భంగా పలు దేశాల నుండి వచ్చిన హజ్ యాత్రికులు స్థానిక మీడియాతో తమ ఆనందాన్ని పంచుకున్నారు.
ఈద్ అల్ అధా సందర్భంగా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అలాగే, ప్రవక్త యొక్క ఆశీస్సులు అందరికీ అందాలని కోరుకున్నట్లు వారు తెలిపారు.
మొదటి రోజు పర్యాటకుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టడంలో భద్రతా సిబ్బంది విజయం సాధించారు అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







