యాత్రికుల కోసం విద్యుత్ స్కూటర్లు
- July 09, 2022
జెడ్డా: ఈద్ అల్ అధా సందర్బంగా మక్కా కు తరలి వస్తున్న హజ్ యాత్రికులు సౌకర్యార్థం సాధారణ రవాణా సంస్థ(TGA) వినూత్న ఆలోచనను అమల్లో పెట్టింది.
హజ్ యాత్రికుల దూర భారం తగ్గించడంలో భాగంగా వారిని విద్యుత్ స్కూటర్లు ద్వారా అరాఫత్ పర్వతం దాకా రవాణా చేయాలని TGA భావిస్తుంది.
ఇందుకు అవసరమైన ప్రచారాన్ని ప్రారంభించిన రవాణా సంస్థ ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాడానికి చర్యలు చేపట్టడంలో ముందుంది. హజ్ యాత్రికులకు ఏటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా చూస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







