మనీలాండరింగ్ కేసులో ఏడుగురు అరెస్ట్
- July 13, 2022
దోహా: మనీలాండరింగ్ కేసులో అరబ్ జాతీయతకు చెందిన ఏడుగురు వ్యక్తులను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఆర్థిక, సైబర్ నేరాల పోరాట విభాగం అరెస్టు చేసింది. నగదు కోసం లగ్జరీ కార్లను కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తూ అక్రమంగా సంపాదించిన డబ్బును లాండరింగ్ చేయడానికి ప్రయత్నించిన ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ కేసును ఛేదించేందుకు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. దేశం వెలుపలికి ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్న ఏడు వాహనాలను మంత్రిత్వ శాఖ స్వాధీనం చేసుకుందని, వాటిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు సమర్పించినట్లు పేర్కొంది. సదరు వ్యక్తులపై అవసరమైన ప్రక్రియలను పూర్తి చేయడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









