ఇంధన ధరల పెంపు జరగదు
- July 13, 2022
కువైట్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సాకుగా చూపి ఇంధన ధరలను పెంచాలని చెబుతూ వస్తున్న అంతర్జాతీయ సంస్థల సిఫారులను కువైట్ బుట్ట దాఖలు చేయడం జరిగింది. ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు ఇంధనం వనరులు అందిస్తున్న దేశంగా కువైట్ కు మార్కెట్ లో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.
ఇంధన ధరల నియత్రణకు సంబంధించిన మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్థానిక పత్రిక తో మాట్లాడుతూ ఇంధన ధరల పెంపు అనేది ప్రభుత్వ నిర్ణయం కాదని , అంతర్జాతీయ స్థాయి నుంచి వస్తున్న ఒత్తిడి లో భాగమేనని పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా తమకు అంతర్జాతీయ మార్కెట్ ప్రయోజనాల కన్నా దేశ ప్రజల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని ఆయన తెలిపారు.
కావున కువైట్ లో ఇంధన ధరల పెంపు ఇప్పట్లో లేనట్లే అని తెలుస్తుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







