100 శాతానికి పెరిగిన ప్రయాణికులు
- July 13, 2022
మస్కట్: ఈ సంవత్సరం ఏప్రిల్ నాటికి ఒమన్ లోని పలు విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికుల రద్దీ 100 శాతానికి పెరిగి రికార్డు నమోదు చేయడం జరిగింది.
అదే విధంగా వెళ్లిపోయే వారి రద్దీ సైతం 69 శాతానికి పెరిగింది. ఇప్పటి వరకు సుమారుగా 2,324,007 మంది విమానాశ్రయానికి పలు విధాలుగా వచ్చారు.
జాతీయ గణాంకాల సంస్థ (NCSI) ప్రకారం చరిత్రలోనే మునుపెన్నడూ లేనంతగా ఈ సంవత్సరం ప్రాథమిక దశలోనే ఇంత మంది రావడం అనేది మొదటి సారి అని పేర్కొంది.
రానున్న రోజుల్లో ప్రయాణికుల రద్దీ మరింతగా పెరగబోతున్నట్లు అంచనా వేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ విమానాలు సైతం ఒమన్ వైపు ఎక్కువ రావడం జరుగుతుందని పేర్కొంది.
ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ ఒమన్ విమానాశ్రయాలు రాబోయే రోజుల్లో అత్యంత ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మరింతగా అభివృద్ధి చేయాలనే తలంపుతో ఉన్నాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







