కువైట్ వాసుల కోసం నూతన ఫార్వనియా హాస్పిటల్
- July 15, 2022
కువైట్ సిటీ: కువైట్ వాసులకు శుభవార్త , త్వరలోనే నూతన ఫార్వనియా హాస్పిటల్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు అధికార వర్గాల నుండి సమచారం వెలువడింది.
జాబర్ హాస్పిటల్ లో ఉన్న అన్ని రకాల సౌకర్యాలను ఫార్వనియా ప్రావిన్స్ లో ఏర్పాటు చేసే నూతన హాస్పిటల్ సైతం అంతకు మించి కల్పిండం జరుగుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి.
నూతనంగా ఏర్పాటు చేయబోతున్న హాస్పిటల్ లో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో కూడిన నాణ్యమైన వైద్య సేవలను అందించేలా రూపొందించడం జరుగుతుంది. అంతేకాకుండా కువైట్ లో మొదటిసారిగా ఇంటిగ్రేటెడ్ ఫిజియథెరపీ మరియు రిహబిలిటేషన్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..