యూఏఈ NRI టీడీపీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ నియామకం..

- July 16, 2022 , by Maagulf
యూఏఈ NRI టీడీపీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ నియామకం..

యూఏఈ: యూఏఈలో తెలుగుదేశం పార్టీ NRI విభాగాలకు ఎగ్జిక్యూటివ్ కమిటీను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఉత్తర్వలు జారీచేశారు.ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు యూఏఈ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు, కార్యకర్తల సంక్షేమం, పార్టీ బలోపేతానికి కృషిచేయాలని కోరారు.

యూఏఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల వివరాలు...

1.అధ్యక్షుడు-మోటుకూరి విశ్వేశ్వరరావు
2.ఉపాధ్యక్షుడు-కాచర్ల నిరంజన్
3.ప్రధాన కార్యదర్శి పొదిపిరెడ్డి వాసు
4.కోశాధికారి-కోడి రాజా రవికిరణ్
5.సోషల్ మీడియా ఇన్ చార్జి-కల్లూరి హరి
6.గల్ఫ్ కౌన్సిల్ మెంబర్- షేక్ ఖాదర్ బాషా 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com