ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తులకు పని గంటలు తగ్గింపు
- July 19, 2022
దోహా: పౌర మానవ వనరుల చట్టం నెం. (15) 2016 ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్స్ ప్రకారం.. ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తుల రోజువారీ పని గంటలను ఒక గంట తగ్గించినట్లు సివిల్ సర్వీస్, గవర్నమెంటల్ డెవలప్మెంట్ బ్యూరో ప్రకటించింది. ప్రత్యేక అవసరాలు ఉన్నవారి రోజువారీ పని గంటలను ఒక గంట తగ్గించాలని, అధికారిక పని గంట ప్రారంభమైన 30 నిమిషాల తర్వాత వచ్చి.. అధికారిక పని గంట ముగిసే 30 నిమిషాల ముందు వెళ్లిపోవాలని CGB ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది. 2016 AD పౌర మానవ వనరుల చట్టం సంఖ్య (15) కార్యనిర్వాహక నిబంధనల ఆర్టికల్ (73) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సివిల్ సర్వీస్ బ్యూరో వెల్లడించింది.
తాజా వార్తలు
- యూరప్‌కు అక్రమంగా తరలిస్తున్న 7 కోట్ల సిగరెట్లను అడ్డుకున్న దుబాయ్ కస్టమ్స్
- ADNOC నౌక పై ఇరాన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్‌లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్‌కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!







