కువైట్‌ను సందర్శించిన ఇండియన్ నేవల్ షిప్
- July 19, 2022
కువైట్: కువైట్ రాష్ట్రంలోని షువైఖ్ పోర్ట్ కి ఇండియన్ నేవల్ షిప్ (INS) TEG జూలై 18, 2022న చేరుకుంది. కువైట్ నావల్ ఫోర్స్ సీనియర్ అధికారులు, పోర్ట్ అధికారులు, ఎంబసీ, డిఫెన్స్ వింగ్ అధికారులు ఈ నౌకకు స్వాగతం పలికారు. గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో పైరసీ వ్యతిరేక కార్యకలాపాలతో సహా అనేక మిషన్ల కోసం INS TEGని మోహరించారు. భారతదేశ సముద్ర భాగస్వామి దేశాలలో సముద్ర భద్రతను పర్యవేక్షించేందుకు.. ఇతర ప్రాంతీయ నౌకాదళాలతో కలిసి ఇది పనిచేస్తుంది. INS TEG కువైట్ సందర్శన ఇండియా, కువైట్ రాష్ట్రం మధ్య లోతైన బహుముఖ స్నేహపూర్వక సంబంధాలను, పెరుగుతున్న సహకారాన్ని బలోపేతం చేస్తుందని ఈ సందర్భంగా ఇరు దేశాల అధికారులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







