మేధో సంపత్తి చట్టంపై చర్చించనున్న ఒమన్
- July 19, 2022
జెనీవా: వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (WIPO) 63వ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఒమన్ సుల్తానేట్ పాల్గొంటున్నది. వాణిజ్య, పరిశ్రమలు, పెట్టుబడి ప్రోత్సాహక మంత్రిత్వ శాఖ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వర్గ బృందం ఈ సమావేశాల్లో భాగం కానుంది. ఈ సమావేశాలు జూలై 22 వరకు కొనసాగనున్నాయి. మేధో సంపత్తి చట్టం, వాణిజ్య బ్రాండ్ల చట్టం, పారిశ్రామిక డిజైన్లు, భౌగోళిక సూచికలు, స్పెక్ట్రమ్లతోపాటు ఇతర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.
తాజా వార్తలు
- యూరప్‌కు అక్రమంగా తరలిస్తున్న 7 కోట్ల సిగరెట్లను అడ్డుకున్న దుబాయ్ కస్టమ్స్
- ADNOC నౌక పై ఇరాన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్‌లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్‌కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!







