125 అడుగుల అంబేద్కర్ సైకిత శిల్పం : విశాఖ
- April 13, 2016
బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ సైకిత శిల్పానికి మంత్రి గంటా శ్రీనివాస్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ జయంతి సందర్భంగా సైకిల్ ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా రేపు 6 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. అమరావతిలో 15 ఎకరాల్లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి గంట తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







