ఇంటర్నెట్ షేరింగ్ వద్దు.. TRA హెచ్చరిక

- July 22, 2022 , by Maagulf
ఇంటర్నెట్ షేరింగ్ వద్దు.. TRA హెచ్చరిక

మస్కట్: పొరుగువారితో ఇంటర్నెట్ సేవలను పంచుకోవడంలో అనేక ప్రమాదాలు ఉన్నాయని, ఇంటర్నెట్ ఓనరుకు చట్టపరమైన సమస్యలు కూడా తలెత్తవచ్చని టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA) హెచ్చరించింది. వైర్‌లెస్ నెట్‌వర్క్ షేరింగ్ తో అనేక టెక్నికల్ మోసాలు జరుగుతాయని, దీంతో ఆ ప్రాంతంలోని మిగిలిన సబ్‌స్క్రైబర్‌ల సేవల నాణ్యతపై ప్రభావం చూపుతుందని తెలిపింది. నెట్‌వర్క్ ద్వారా మోసాలకు పాల్పడ్డ క్రమంలో ఇంటర్నెట్ యజమానిపై చట్టపరమైన చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని రెగ్యులేటరీ అథారిటీ స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com