బంగారం దిగుమతుల విధానాన్ని ప్రకటించిన యూఏఈ
- July 22, 2022
యూఏఈ: బంగారం దిగుమతులకు సంబంధించి కొత్త విధానాన్ని యూఏఈ ప్రకటించింది. గోల్డ్ రిఫైనింగ్, బంగారు ఉత్పత్తుల రీసైక్లింగ్, విలువైన లోహాలు- రత్నాలు వీటిని నియమించబడిన నాన్-ఫైనాన్షియల్ వ్యాపారాలు, వృత్తులుగా వర్గీకరించే రంగంలో పనిచేసే కంపెనీలకు కొత్త నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 28 విలువైన మెటల్ రిఫైనరీలు పనిచేస్తున్నాయి. జనవరి 2023 నుండి అమల్లోకి రానున్న కొత్త విధానం.. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (OECD) ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఉంటుందని తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం.. నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలకు 50,000 నుండి 5 మిలియన్ దిర్హామ్‌ల వరకు జరిమానా, జైలుశిక్షలు విధించనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







