మదీనాకు చేరుకున్న 157,550 మంది యాత్రికులు
- July 22, 2022
మదీనా: వివిధ దేశాలకు చెందిన 157,550 మందికి పైగా యాత్రికులు ఈ ఏడాది హజ్‌ను ముగించుకుని మదీనా చేరుకున్నారని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ తెలిపింది. మదీనాలో యాత్రికుల రాకపోకలపై హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. 11,125 మంది యాత్రికులు ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా మదీనా నుండి బయలుదేరినట్లు పేర్కొంది. నిన్నటి వరకు మదీనాలో మొత్తం 74,316 మంది యాత్రికులు ఉన్నట్లు హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







