ట్రాఫిక్ నిబంధనలు పాటించని డ్రైవర్లపై కేసులు నమోదు
- July 23, 2022
బహ్రెయిన్: షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ హైవే, షేక్ ఇసా బిన్ సల్మాన్ హైవేలలో ట్రాఫిక్ నియమాలను పాటించాలని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ డ్రైవర్లకు పిలుపునిచ్చింది. డైరెక్టరేట్ స్మార్ట్ కెమెరాల ద్వారా నిబంధనలు పాటించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది. తప్పుడు పద్ధతులను పర్యవేక్షించడానికి, చట్టపరమైన విధానాలను తీసుకోవడానికి పెట్రోలింగ్ చేపట్టనున్నట్లు తెలిపింది. వేగంతో సహా ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించడానికి స్మార్ట్ సిస్టమ్‌లను అభివృద్ధి చేయడం, CCTVలను పెంచనున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







