ఘనంగా హీరో నారా రోహిత్ జన్మదిన వేడుకలు ...
- July 25, 2022
హైదరాబాద్: ఈ రోజు జులై 25న హీరో నారా రోహిత్ జన్మదినం సందర్భంగా బంధు మిత్రులతో పాటు సన్నిహితులు అభిమానులు ఆనందంగా బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు రెండు తెలుగు రాష్టాల అభిమానులు ఉదయం నుండి దేవాలయాలలో నారా రోహిత్ పేరు మీద ప్రత్యేక పూజలు అలాగే అనాధశరణాలయాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు, హైదరాబాద్ లోని కార్యాలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు హీరో నారా రోహిత్ పాల్గొని కేక్ కట్ చేసారు,ఈ కార్యక్రంలో "నచ్చింది గర్ల్ ఫ్రెండ్ " హీరో ఉదయ్ శంకర్, నిర్మాత అట్లూరి నారాయణరావు , నారా రోహిత్ స్నేహితుడు తాడికొండ సాయి కృష్ణ , రోహిత్ అభిమాన సంఘ నాయకులు వీరపనేని శివ చైతన్య ,రాజా నరేంద్ర , గుంటూరు శివ , గాలి సృజన తతరులు పాల్గొని నారా రోహిత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







