పవిత్ర కాబా కిస్వా రీప్లేస్
- July 26, 2022
సౌదీ: కొత్త ఇస్లామిక్ సంవత్సరం ప్రారంభం సందర్భగా పవిత్ర కాబా కిస్వాను శనివారం రీప్లేస్ చేయనున్నట్లు రెండు పవిత్ర మస్జీదుల వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ ప్రకటించింది. కిస్వా కాంప్లెక్స్ వద్ద నలుపు రంగులో ఉన్న కాబా కిస్వా కోసం దాదాపు 670 కిలోగ్రాముల ముడి పట్టు, 120 కిలోగ్రాముల బంగారు తీగ, 100 కిలోగ్రాముల వెండి తీగను వినియోగిస్తున్నారు. దాదాపు 200 మంది హస్తకళాకారులు పవిత్ర కాబా కిస్వా కోసం కింగ్ అబ్దుల్ అజీజ్ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్నారు. అక్కడ డైయింగ్, ఆటోమేటిక్ వీవింగ్, మాన్యువల్ వీవింగ్, ప్రింటింగ్, కుట్టు కాబా బెల్ట్ , గోల్డ్ విభాగాలతో సహా వివిధ విభాగాలలో హస్తకళాకారులు పనిచేస్తున్నారు. 16 మీటర్ల పొడవు, కంప్యూటర్ సిస్టమ్‌తో పనిచేసే ప్రపంచంలోనే అతి పొడవైన కుట్టు యంత్రం కింగ్ అబ్దుల్ అజీజ్ కాంప్లెక్స్‌లో ఉంది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







