భారత కొత్త రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్
- July 26, 2022
మస్కట్: భారత కొత్త ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సుల్తాన్ హైతం బిన్ తారిక్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఓ లేఖను భారత రాష్ట్రపతికి పంపారు. భారతీయ ప్రజలను మరింత పురోగతి, శ్రేయస్సు దిశగా నడిపించడంలో రాష్ట్రపతి ద్రౌపది విజయం సాధించాలని సుల్తాన్ ఆకాంక్షించారు. ఆమె హయాంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత అభివృద్ధి చెందాలని సుల్తాన్ తన లేఖలో ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







