కృష్ణా పుష్కరాలకు రూ.161 కోట్లు విడుదల చేసిన ఎపి సిర్కారు
- April 13, 2016
కృష్ణా పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వం రూ.161 కోట్లు విడుదల చేసింది. పుష్కరాల కోసం 67 రహదారులను విస్తరించి, మరమ్మతులు చేపట్టేందుకు నిధులను వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో రహదారి పనులు చేపట్టనున్నారు. అదే విధంగా మూడు జిల్లాలకు కోర్నెట్ ప్రణాళికలో భాగంగా మరో రూ.141.12 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







