విలయాత్ ఆఫ్ మధా లో అత్యధిక వర్షాపాతం
- July 28, 2022
మస్కట్: ముసందాం గవర్నేట్ లోని విలయాత్ ఆఫ్ మధా లో అత్యధికంగా 320 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. ఒమన్ లో గత నాలగు రోజులుగా కురుస్తున్న వర్షాలలో అత్యధిక వర్షాపాతం ఇదే.
జూలై 25 నుండి 28 వరకు కురుస్తున్న వర్షాలుగా కారణంగా విలయాత్ ఆఫ్ మధా లో 320 మిల్లీ మీటర్లు, విలయాత్ ఆఫ్ లివా లో 161 మిల్లీ మీటర్లు , విలయాత్ ఆఫ్ షినాస్ లో 151, విలయాత్ ఆఫ్ ఖసబ్ లో 150 , విలయాత్ ఆఫ్ దిబ్బా లో 82 మరియు మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి అని వ్యవసాయ, జలవనరులు మరియు మత్స్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







