బీచ్ ఫెస్టివల్ లో మొదటిసారిగా వాటర్ స్పోర్ట్స్
- July 28, 2022
మనామా: పర్యాటకులను అమితంగా ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడూ నూతనమైన అలోచనలను అమలు చేస్తున్న బహ్రెయిన్ పర్యాటక శాఖ తాజాగా పాత్రికేయులకు, సామాజిక మాధ్యమాల నిర్వాహకులకు , ఫోటో గ్రాఫర్ల లకు బిలాజ్ అల్ జాజేయర్ నిర్వహిస్తున్న బీచ్ ఫెస్టివల్ కు టూర్ వేసింది.
దేశంలో తొలిసారిగా బీచ్ ఫెస్టివల్ లో వివిధ వాటర్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్నట్లు పర్యాటక శాఖ తెలిపింది. అలాగే వివిధ రకాల కార్యక్రమాలతో పాటుగా స్పోర్ట్స్ ద్వారా తమ సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
బిలాజ్ అల్ జాజేయర్ లో జూలై 7 వ తేదీన పర్యాటక మంత్రిత్వశాఖ మంత్రి ఫాతిమా బిన్ అల్ జాఫర్ అల్ సైరఫి బీచ్ ఫెస్టివల్ ను ప్రారంభించారు. బిలాజ్ అల్ జాజేయర్, వాటర్ గార్డెన్ సిటీ బీచ్ , మారస్సి అల్ బహ్రెయిన్ బీచ్ లలో ఆగస్ట్ 27 వరకు జరుగుతుంది.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







