ప్రజలు బయటకు రావద్దని హెచ్చరిక
- July 28, 2022
యూఏఈ: ఏడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ సమయంలో ప్రజలు ఏటువంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది.
లోతట్టు ప్రాంతాల ప్రజలను ఉద్దేశించి అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలు ఇళ్లు విడిచి బయటకు రావద్దని హెచ్చరిక జారీ చేసింది.
తూర్పు ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాతీయ వాతావరణ విభాగం (NCM) హెచ్చరిక జారీ చేసింది.
తాజా వార్తలు
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..







