ఒమన్‌లో ఏటీఎంలకు నిప్పు పెట్టిన వ్యక్తి అరెస్ట్
- July 29, 2022
మస్కట్: దోఫర్ గవర్నరేట్‌లోని స్థానిక బ్యాంకుకు చెందిన అనేక ఏటీఎంలకు నిప్పుపెట్టిన నిందితుడిని రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్ఓపి) అరెస్టు చేశారు. సలాలాలోని విలాయత్‌లోని ఒక భవనంలో స్థానిక బ్యాంకుకు చెందిన అనేక ATMలకు నిప్పు పెట్టినందుకు దోఫర్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఒక వ్యక్తిని అరెస్టు చేసిందని పోలీసులు తెలిపారు. అతనిపై చట్టపరమైన ప్రక్రియలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







