చైనాలో మళ్లీ కరోనా డేంజర్ బెల్స్..
- July 29, 2022
చైనా: చైనాలో మరోసారి కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రపంచంలోనే తొలి కరోనావైరస్ కేసు వెలుగుచూసిన వుహాన్ లో.. తాజాగా 4 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. జీరో కొవిడ్ నిబంధనలు అమలు చేసింది. దాదాపు 10 లక్షల మందిని లాక్ డౌన్ లో ఉంచారు.
జియాంగ్జియా జిల్లాలో ఉన్న ప్రజలను ఇళ్లలోనే ఉండాలని అధికారులు కోరారు. దీంతో రవాణ వ్యవస్థ స్తంభించింది. చైనా అమలు చేస్తున్న కొవిడ్ ఆంక్షల విధానాలతో ప్రజల్లో తీవ్ర అసహనం పెరుగుతోంది. వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







