ఆగస్టు నెలలో బ్యాంకులకు 19 రోజులు సెలవులు
- August 01, 2022
ముంబై: నెల మారిందంటే ముందుగా బ్యాంకు ఖాతాదారులు అలర్ట్ అవుతారు. ఈ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు పనిచేస్తాయి..ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు అనేవి చూస్తుంటారు. వాటిని బట్టి తమ బ్యాంకు పనులను చేసుకుంటుంటారు. ఇక ఇప్పుడు ఆగస్టు నెల వచ్చేసింది. ఈ క్రమంలో బ్యాంకు ఖాతాదారులు ఆగస్టు నెలలో ఎన్ని రోజులు సెలవులో తెలుసుకునే పనిలో పడ్డారు. అయితే ఆగస్టు నెలలో ఏకంగా బ్యాంకులకు 19 రోజులు సెలవులు వచ్చాయి.
ఈ క్రింది బ్యాంకు సెలవుల వివరాలు...
ఆగస్ట్ 1 – ద్రుక్పా త్షే-జీ, గాంగ్‌టక్
ఆగస్ట్ 8 – మొహరం, జమ్మూ శ్రీనర్
ఆగస్ట్ 9 – మొహరం, హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో
ఆగస్ట్ 11 – రక్షాబంధన్ – అహ్మదాబాద్, భోపాల్, డెహ్రాడూన్, జైపూర్, సిమ్లా
ఆగస్ట్ 12 – రక్షాబంధన్ – కన్సూర్, లక్నో
ఆగస్ట్ 13 – దేశభక్తుల దినోత్సవం, ఇంపాల్
ఆగస్ట్ 15 – ఇండిపెండెన్స్ డే – దేశం మొత్తం
ఆగస్ట్ 16 – పార్సి న్యూ ఇయర్ – బెలాపూర్, ముంబై, నాగ్‌పూర్
ఆగస్ట్ 18 – జన్మాష్టమి – భువనేశ్వర్, డెహ్రడూన్, కన్సూర్, లక్నో
ఆగస్ట్ 19 – జన్మాష్టమి – అహ్మదాబాద్, భోపాల్, చెన్నై, గ్యాంగ్‌టక్, జైపూర్, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా
ఆగస్ట్ 20 – జన్మాష్టమి, హైదరాబాద్
ఆగస్ట్ 29 – శ్రీమంత శంకరదేవుని తిథి, గువాహతి
ఆగస్ట్ 31 – వినాయక చవితి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై , ముంబై, అహ్మదాబాద్, భువనేశ్వర్
వీకెండ్ సెలవులు :-
ఆగస్ట్ 7 – ఆదివారం
ఆగస్ట్ 13 – రెండో శనివారం
ఆగస్ట్ 14 – ఆదివారం
ఆగస్ట్ 21 – ఆదివారం
ఆగస్ట్ 27 – నాలుగో శనివారం
ఆగస్ట్ 28 – ఆదివారం ఇన్ని సెలవులు వచ్చాయని ఖాతాదారులు ఇబ్బంది పడద్దు. బ్యాంక్ సెలవుల్లో కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా సేవలు పొందొచ్చు. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ వంటి సర్వీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!