డెడ్ బాడీ తో ఫోటోలు తీసుకోవడం నేరం

- August 01, 2022 , by Maagulf
డెడ్ బాడీ తో ఫోటోలు తీసుకోవడం నేరం

కువైట్: డెడ్ బాడీ తో ఫోటోలు తీసుకోవడం తీవ్రమైన శిక్షకు అర్హులు అని అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది. 

మూడో రింగ్ రోడ్డు లో జరిగిన కారు ప్రమాదంలో మరణించిన వారిని నిందితుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాడు. 

ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన మంత్రిత్వ శాఖ మరణించిన వారికి తగిన విధంగా గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందని, వారి గౌరవానికి భంగానికి కలిగించే విధంగా వ్యవహరించే వారి పై న్యాయ పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com