పబ్లిక్ ఆర్ట్‌పై ప్రతిపాదనలు ఆహ్వానం: ఖతార్ మ్యూజియం
- August 03, 2022
దోహా: ఖతార్‌లోని వర్ధమాన, అనుభవజ్ఞులైన కళాకారుల నుంచి పబ్లిక్ ఆర్ట్ కోసం ఖతార్ మ్యూజియమ్స్ ప్రతిపాదనలను ఆహ్వానించింది. ఆగస్టు 15 లోపు తమ ప్రతిపాదనలను పంపాలని ఖతార్ మ్యూజియంలలో పబ్లిక్ ఆర్ట్ డైరెక్టర్ అబ్దుల్రహ్మాన్ అల్ ఇషాక్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసేందుకు వీలుగా ఆర్టిస్టులు వారి సృజనాత్మకతతో రూపొందించిన కళాకృతులను ప్రతిపాదించాలని కోరారు. ఖతార్‌లోని సాంస్కృతిక, కళాత్మక వైఖరులను సుసంపన్నం చేసేవిధంగా ప్రతిపాదనలు ఉండాలన్నారు. ఈ సంవత్సరం పబ్లిక్ ఆర్ట్ స్టూడెంట్స్ విభాగంలో యూనివర్సిటీ విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు తమ ప్రతిపాదనలను సెప్టెంబర్ 5 లోపు పంపాలని సూచించారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!