అల్ వుస్తాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
- August 03, 2022
మస్కట్: అల్ వుస్తా గవర్నరేట్‌లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. అల్ వుస్తా గవర్నరేట్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ప్రమాద వివరాలను వెల్లడించింది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఆరుగురిని హైమా హాస్పిటల్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదంలో మొత్తం ఇద్దరు మరణించారని, గాయపడ్డ వారిలో ఒకరికి తీవ్రంగా గాయాలు అయ్యాయని, మరో ఐదుగురికి మోస్తరు గాయాలు అయినట్లు వివరించారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







