భద్రతా కారణాల రీత్యా ఆ కాల్స్‌పై నిషేధం
- April 13, 2016
వాట్సాప్ వంటి యాప్స్ ద్వారా ఉచిత వాయిస్ కాలింగ్ సౌకర్యం అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని దేశాల్లో వీటిపై నిషేధం కొనసాగుతోంది. యూఏఈలో ఈ కాల్స్‌పై నిషేధం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. భద్రతా కారణాల రీత్యానే కొన్ని దేశాల్లో వీటిపై నిషేధం ఉందనీ, యూఏఈ కూడా ఆ కోణంలోనే నిషేధం కొనసాగిస్తోందని జనరల్ అథారిటీ ఫర్ రెగ్యులేటింగ్ ద టెలికమ్యూనికేషన్స్ సెక్టార్ (టిఆర్ఏ) డైరెక్టర్ జనరల్ ఒబైద్ అల్ మనస్సూరి చెప్పారు
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







