ప్రారంభం కానున్న బహ్రెయిన్ హెరిటేజ్ ఫెస్టివల్
- April 13, 2016
24వ వార్షిక హెరిటేజ్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 'వోకల్ వేవ్స్ ఫ్రమ్ అవర్ బహ్రెయిన్' అనే థీమ్‌తో బహ్రెయిన్ నేషనల్ మ్యూజియం వద్ద జరిగే ఈ ఈవెంట్ అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. పెరల్ హంటింగ్ మరియు మేకింగ్ వంటివి వారం రోజులపాటు జరిగే ఈవెంట్లో ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఇదిలా ఉండగా, బహ్రెయిన్‌లో ఇండియన్ ఎంబసీకి ఈ రోజు, అంటే ఏప్రిల్ 14న బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవు దినం.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







