యు.ఏ.ఈలో శుక్రవారం వరకూ 'వెట్ వెదర్'
- April 13, 2016
గురు, శుక్రవారాల్లో అన్ స్టేబుల్ వెదర్ కండిషన్స్ ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. అబుదాబీ, లివా మరియు అల్ అనిన్లలో వర్షంతోపాటు, ధూళితో కూడిన గాలులు కూడా వీయవచ్చని అధికారులు అంచనా వేశారు. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో విజిబులిటీ 1000 మీటర్లకన్నా తక్కువకు పడిపోతుందనీ, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. అల్ అయిన్ మరియు సమీప ప్రాంతాల్లో కూడా పూర్ విజిబులిటీ ఉంటుంది.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- Kuwait air defences intercept Iranian missile, drone attacks
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్







