నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ముగ్గురి మరణానికి కారణమైన విదేశీయుడు
- April 14, 2016
దోహా నేర న్యాయస్థానం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ముగ్గురి మరణానికి మరో ముగ్గురు తీవ్రంగా గాయాల పాలవడానికి కారణమయ్యడనే ఆరోపణపై ఒక ఆసియా వాహనదారుని విషయంలో సమీక్షించింది .స్థానిక అరబిక్ డైలీ ఆర్రయహ్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం వాహనదారుడు తన మినీబస్సు డ్రైవింగ్ చేస్తున్నపుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపణలు చేసింది. అయితే ,వాహనదారుడు ఇందులో తన తప్పు ఏమీ లేదని ఖండించారు. తాను వాహనం నడుపుతూ ఒకచోట మలుపు తిప్పుతుండగా ఆకస్మికంగా టైరు పగిలి పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నాడు.గాయపడిన వారి అంగవైకల్యానికి శాతం వైద్య సర్టిఫికెట్ అందచేయాలని మరియు మరణించిన బాధితుల న్యాయ వారసులు అవసరమైన పత్రాలు సమర్పించాల్సి విషయంలో జాప్యం కారణంగా ఈ కేసు వాయిదా పడింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







