విడిభాగాల మాటున హషీష్ రవాణా.. స్వాధీనం చేసుకున్న ఖతార్ కస్టమ్స్
- August 05, 2022
దోహా: ఎయిర్ కార్గో, ప్రైవేట్ ఎయిర్‌పోర్ట్‌లలోని పోస్టల్ కన్సైన్మెంట్స్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్లు ఖతార్లోకి హషీష్‌ను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఇనుప విడిభాగాల గొట్టాలలో మత్తుపదార్థం దాచి తరలిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ పేర్కొంది. స్వాధీనం చేసుకున్న హషీష్ మొత్తం బరువు 280 గ్రాములు అని తెలిపారు. సోమవారం కూడా హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి బ్యాగులో దాచి తరలిస్తున్న 2716 మత్తుమందు మాత్రలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







