అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2022
- August 05, 2022ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon Great Freedom Sale)లో భాగంగా పలు స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. అమెజాన్‌లో iPhone 13 భారీ డిస్కౌంట్ అందిస్తోంది. Apple స్మార్ట్‌ఫోన్ (128GB) ప్రస్తుతం రూ. 68,900గా ఉంది. అసలు (MRP) ధర కన్నా రూ. 11వేలు తక్కువకే అందిస్తోంది. 256GB, 512GB స్టోరేజీ మోడల్‌లు కూడా అమెజాన్ సేల్ ఈవెంట్లో భారీ ధర తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ సభ్యుల (Amazon Prime Members) కోసం Live Sale అందుబాటులో ఉంటుంది. అయితే ఈ స్టోరేజీ మోడల్ ధరలు వరుసగా రూ.76,900, రూ. 1,03,999గా ఉన్నాయి. అలాగే
ఐఫోన్ 13 మోడల్ రెడ్, బ్లూ, గ్రీన్, మిడ్నైట్ (డార్క్ బ్లూ), వైట్, పింక్ మొత్తం 6 కలర్ ఆప్షన్లలో వస్తుంది.
ఆసక్తిగల కొనుగోలుదారులు.. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో ఈ డీల్ ద్వారా డిస్కౌంట్ ధరలకే సొంతం చేసుకోవచ్చు. మీరు మీ పాత ఐఫోన్లలో ట్రేడింగ్ చేస్తే.. Amazon వాల్యూ రూ.13,050 వరకు అందిస్తోంది. iPhone 7 విలువైన మోడల్ ధర రూ. 6,450 వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అయితే దీనికి బ్యాంక్ ఆఫర్ వర్తించదు. SBI క్రెడిట్ కార్డ్ కస్టమర్లు అమెజాన్ సేల్‌లో ఎంపిక చేసిన ఫోన్లు, ప్రొడక్టులపై రూ. 2వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అమెజాన్ సేల్ ఈవెంట్ సమయంలో ధరల్లో మార్పులు ఉంటాయని గమనించాలి. ధరలలో హెచ్చుతగ్గులను చెక్ చేసేందుకు ప్రైస్ ట్రాకర్ వంటి Chrome Extension యాడ్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ఆగస్టు 6న భారత మార్కెట్లో ప్రారంభం కానుంది.
ఈ రెండు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ధరలను ఓసారి పరిశీలించి మీకు నచ్చిన మోడల్ కొనుగోలు చేయొచ్చు.స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే.. iPhone 13 కొన్ని మార్పులతో దాదాపు iPhone 12 మాదిరిగానే ఉంటుంది. ఐఫోన్ 13 ఫోన్.. మోడ్రాన్ చిప్సెట్తో వస్తుంది. A15 బయోనిక్ చిప్. అది పెద్ద బ్యాటరీతో వచ్చింది. కెమెరా యాప్ కొత్త సినిమాటిక్ మోడ్‌ను అందిస్తుంది. పాత iPhoneలు, వివిధ రకాల ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో అందుబాటులో ఉండే పోర్ట్రెయిట్ మోడ్‌లో వీడియోలను అనుమతిస్తుంది. అన్ని iPhone మోడల్‌లు ఇప్పుడు బాక్స్‌లో ఛార్జర్ లేకుండానే వస్తున్నాయి. ప్యాకేజీలో Type-C నుంచి USB లైటింగ్ కేబుల్ ఉంటుంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం