పర్వతంపై ప్రమాదకరంగా వాకింగ్.. వ్యక్తి అరెస్టు
- August 07, 2022
మస్కట్: పర్వతం అంచున రిస్క్ చేస్తూ వాకింగ్ చేసిన ఓ పర్యాటకుడిని దోఫర్ గవర్నరేట్‌లో అరెస్టు చేశారు. ప్రమాదకరంగా ఓ పర్యాటకుడు పర్వతం అంచున నడిచే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని, ఇలా చేయడం ప్రమాదకరమని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. వీడియో క్లిప్ లో ఉన్న పర్యాటకుడిని గుర్తించి డోఫర్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ అతనిని అదుపులోకి తీసుకున్నదని తెలిపింది. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..