సౌదీలో హైస్పీడ్ రైళ్లను నడపనున్న మహిళలు
- August 07, 2022
సౌదీ: మొత్తం 31 మంది సౌదీ మహిళలు సౌదీ అరేబియాలో హై-స్పీడ్ రైళ్లను నడపడానికి సిద్ధమయ్యారు. మొదటి దశ శిక్షణను పూర్తి చేసుకున్న వీరు త్వరలోనే రెండో దశ శిక్షణ(ప్రాక్టికల్)ను ప్రారంభించనున్నారు. ఐదు నెలల పాటు కొనసాగే ఈ దశలో ట్రైనీలు ప్రొఫెషనల్ డ్రైవర్ల సమక్షంలో ప్రాక్టికల్ శిక్షణను పూర్తి చేయనున్నారు. తుది దశ ట్రైనింగ్ ను పూర్తి చేసుకొని ఎంపికైన మహిళలు.. మక్కా, మదీనా నగరాల మధ్య ఒక సంవత్సరం తర్వాత బుల్లెట్ రైళ్లను నడుపుతారని అధికారులు తెలిపారు. గత ఐదేళ్లలో అనేక రంగాల్లో మహిళల భాగస్వామ్యం దాదాపు రెట్టింపు (33 శాతం) అయిందన్నారు.
తాజా వార్తలు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా