భారీగా లాభాలు చూసిన స్టార్ హోటల్స్

- August 09, 2022 , by Maagulf
భారీగా లాభాలు చూసిన స్టార్ హోటల్స్

మస్కట్: జూన్ నెల ముగిసే నాటికి దేశవ్యాప్తంగా ఉన్న 3 నుండి 5 రేటింగ్ హోటల్స్ 44.6 శాతం ఆక్యుపెన్సి తో  80 మిలియన్ OMR పైగా లాభాలు చవిచూసినట్లు సమచారం. 

స్థానిక వార్త సంస్థ ప్రకారం, జూన్ నెల ముగిసేనాటికి 3 నుండి 5 రేటింగ్ ఉన్న హోటల్స్ భారీగా లాభాలను ఆర్జించాయి. లాభాల విలువ సుమారు 83,360,000 OMR. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com