ఫ్రీడైవింగ్‌లో ఛాంపియన్ గా ఒమర్ అల్ గైలానీ
- August 13, 2022
మస్కట్: ఒమన్ డైవర్ ఒమర్ బిన్ అబ్దుల్లా అల్ గైలానీ ఈజిప్ట్ లోని షర్మ్ ఎల్-షేక్ లో జరిగిన వరల్డ్ కప్ ఫర్ ఫ్రీ డైవింగ్ (ఐడా) సాధారణ స్టాండింగ్‌లలో మొదటి స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా సాంస్కృతిక, క్రీడలు, యువజన మంత్రిత్వ శాఖ ఒమర్ ను అభినందించింది. ఒమానీ డైవర్ ఒమర్ బిన్ అబ్దుల్లా అల్ గైలానీ షర్మ్ ఎల్-షేక్‌లో జరిగిన ప్రపంచ కప్ ఫర్ ఫ్రీ డైవింగ్ (ఐడా) సాధారణ ర్యాంకింగ్ లో మొదటి స్థానం సాధించాడని ప్రశంసలు కురిపించింది. భవిష్యత్ లో అతను మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







