మతాన్ని కించపరిచేలా వీడియోలు.. ఇద్దరు అరెస్ట్
- August 13, 2022
బహ్రెయిన్: సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మతపరమైన సంకేతాలను కించపరిచే వీడియోలను పోస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరు 17 ఏళ్ల యువకుడని పోలీసులు తెలిపారు. మతాన్ని కించపరిచేలా సామాజిక పోస్ట్‌లపై సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు.. బాధ్యులైన ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని.. విచారణలో నిందితులిద్దరూ తమ నేరాలను అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. మతపరమైన చిహ్నాలను బహిరంగంగా అవమానించినట్లు, టెలికాం పరికరాలను దుర్వినియోగం చేసినట్లు అనుమానితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







