హవల్లి మున్సిపాలిటీలో 127 కార్ షెడ్లను తొలగింపు
- August 14, 2022
కువైట్ సిటీ: సాల్వా ప్రాంతంలో ప్రచారంలో, ప్రభుత్వ ఆస్తులపై ఏర్పాటు చేసిన 127 తాత్కాలిక షెడ్లను హవల్లీ మున్సిపాలిటీ బృందం తొలగించింది.
సాల్వా ప్రాంతంలోని ప్రభుత్వ ఆస్తులపై ఆక్రమణల ఫిర్యాదుల నేపథ్యంలో పర్యవేక్షక బృందం ఉల్లంఘించే షెడ్లను పర్యవేక్షించి, వాటిని తొలగించమని హెచ్చరికలు పంపినట్లు హవల్లీ మున్సిపాలిటీ ఇంజినీరింగ్ విభాగం అధిపతి అయద్ అల్-ఖహ్తానీ ధృవీకరించారు. హెచ్చరిక గడువు ముగిసిన తర్వాత, వాటిని తొలగించడానికి చర్యలు తీసుకున్నామని పేర్కోన్నారు.
అన్ని ఉల్లంఘనలను పర్యవేక్షించడానికి పర్యవేక్షక బృందం వారి క్షేత్ర పర్యటనలను కొనసాగిస్తుందని సమాచారం.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







