రక్తదానం చేయాలని ప్రజలను కోరిన ప్రభుత్వం
- August 16, 2022
మస్కట్: నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు రక్తదానం చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్స్ సర్వీసెస్ (DBBS) కోరింది.
బ్లడ్ బ్యాంకులు నెగెటివ్ బ్లడ్ గ్రూపులను (A-, O-, B-) అందించడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. మీ బ్లడ్ గ్రూప్ నెగెటివ్ అయితే, మీ విరాళాన్ని ఆలస్యం చేయకండి మరియు రక్తం అవసరమైన వారు ఉన్నారని గుర్తుంచుకోండి అని DBBS తెలిపింది.
తాజా వార్తలు
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్







