కువైట్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రైవేట్ ట్యాక్సీలు.. పలువురు అరెస్ట్

- August 20, 2022 , by Maagulf
కువైట్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రైవేట్ ట్యాక్సీలు.. పలువురు అరెస్ట్

కువైట్: ప్రైవేట్ టాక్సీలపై కువైట్ సర్కారు కఠిన చర్యలు తీసుకుంటుంది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆకస్మిక చేపట్టిన తనిఖీల్లో 20 మంది ప్రైవేట్ టాక్సీ డ్రైవర్లను అధికారులు అరెస్టు చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా క్యాంపెయన్ నిర్వహించారు. గుర్తింపు పొందిన టాక్సీలనే వినియోగించాలని ప్రయాణికులకు అధికారులు సూచించారు. నిబంధనలను ఉల్లంఘించే ప్రైవేట్ వాహనాలను అద్దెకు తీసుకోవద్దని ప్రయాణికులను అధికారులు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com