చోరీకి పాల్పడిన ఆరుగురు ప్రవాసులు అరెస్ట్

- August 23, 2022 , by Maagulf
చోరీకి పాల్పడిన ఆరుగురు ప్రవాసులు అరెస్ట్

మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లోని పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు విదేశీయులను రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు.

మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎంక్వైరీస్ మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ సహకారంతో, అనేక ఇళ్లలో దొంగతనం చేసిన ఆరోపణలపై ఆసియా జాతీయతకు చెందిన ఒక మహిళతో సహా ఆరుగురిని అరెస్టు చేసింది. వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయి అని ROP తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com