ముంబై ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ కు బాంబు బెదిరింపు కాల్..
- August 23, 2022
ముంబై: ముంబైకి ఉగ్రవాదుల బెదిరింపులు పెరిగిపోతున్నాయి. గతంలో ప్రముఖ సంస్థలు, వ్యక్తులకు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ముంబైలోని ఓ ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఫైవ్ స్టార్ హోటల్ లో నాలుగు చోట్ల బాంబులు అమర్చామని సోమవారం బెదిరింపు కాల్ చేశారు.
బాంబులను నిర్వీర్యం చేసేందుకు రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే బాంబులు పేల్చేస్తామని బెదిరించారు. అయితే సెక్యూరిటీ చెకింగ్ జరిగిన తర్వాత ఆ బెదిరింపు కాల్ ఉత్తదేనని పోలీసులు స్పష్టం చేశారు. ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







