నిషేధిత పాఠశాల సామాగ్రి సీజ్
- August 24, 2022
ఒమన్: సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లో నిషిద్ధ రంగులను కలిగి ఉన్న పాఠశాల ఉపకరణాలు, సామాగ్రిని ఒమన్ వినియోగదారుల రక్షణ అథారిటీ (CPA) స్వాధీనం చేసుకుంది. సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లోని వినియోగదారుల రక్షణ విభాగం చేపట్టిన తనిఖీల్లో పబ్లిక్ నైతికతకు విరుద్ధంగా ఉన్న రంగులను కలిగి ఉన్న పాఠశాల ఉపకరణాలు, సామాగ్రిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సీపీఏ తెలిపింది. దీనికి సంబంధించిన బాధ్యులపై అవసరమైన చర్యలు చేపట్టినట్లు అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







