9 టన్నులకు చేరుకున్న బంగారం విక్రయం
- August 24, 2022
కువైట్ సిటీ: ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే బంగారం విక్రయం 9 టన్నులకు చేరిందని అధికారిక సమాచారం వెలువడింది.
గత సంవత్సరం తో పోల్చితే బంగారం మీద ప్రజల పెట్టుబడులు భారీగా పెరిగాయి.
2022 ప్రథమార్ధంలో 23.3% లేదా 2.1 టన్నుల బంగారు నాణేల కొనుగోలు చేయబడ్డాయి. అయితే రెడీమేడ్ ఆభరణాల మొత్తం బంగారం కొనుగోళ్లలో 76.7% లేదా 6.9 టన్నులు ఉందని అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్‌లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!







