డ్రగ్ ప్రివెన్షన్ డ్రైవ్‌కి హాజరైన 1200 మంది విద్యార్థులు
- April 15, 2016
పబ్లిక్ మరియు ప్రైవేట్ స్కూల్స్‌కి చెందిన 1200 మంది విద్యార్థులు డ్రగ్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ పదవ ఎడిషన్‌లో పాల్గొన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 'ఐ యామ్ హ్యాపీ విత్ మై ఫెయిత్ అండ్ నాట్ విత్ అడిక్షన్' అనే నినాదంతో ఈ ప్రోగ్రామ్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరైన అతి గొప్ప కార్యక్రమంగా దీన్ని అభివర్ణించారు సైకోలాజికల్ కౌన్సిలింగ్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఛైర్మన్ జస్సిమ్ అల్ మొహమ్మది. పాల్గొన్న విద్యార్థులు పలు యాక్టివిటీస్‌తో తమ ప్రతిభను చాటుకున్నారు. సమాజానికి డ్రగ్స్ కారణంగా కలిగే చేటు గురించి ప్రచారం చేసేందుకు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పూర్తిగా తమ సహాయ సహకారాలు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఇసా టౌన్‌లోని ఎడ్యుకేషన్ మినిస్ట్రీ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఇంటీరియర్ మినిస్ట్రీ, సదరన్ గవర్నరేట్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ ప్రమోషన్, యూత్ అండ్ స్పోర్ట్స్ ఎఫైర్స్ మినిస్ట్రీ మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సహకారంతో నిర్వహించబడింది ఈ ఈవెంట్.
తాజా వార్తలు
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్









