గడువు ముగిసిన ఆహారాన్ని నాశనం చేసిన మస్కట్ మున్సిపాలిటీ
- August 27, 2022
మస్కట్: మార్కెట్ లో ఉంచబడిన ప్రజల ఆరోగ్యానికి హానీ చేసే నిల్వ సామర్థ్యo గడువు ముగిసిన 70 కేజీల ఆహారాన్ని మస్కట్ మున్సిపాలిటీ అధికారులు నాశనం చేశారు.
ప్రజల ఆరోగ్యానికి ఎంతో నష్టం కలిగించే 70 కేజీల గడువు ముగిసిన ఆహారాన్ని మార్కెట్ లో గుర్తించి నాశనం చేయడం జరిగిందని మస్కట్ మున్సిపాలిటీ అధికారులు ప్రకటించారు.
మరోవైపు , ఆరోగ్యకరమైన వాతావరణం మరియు స్వచ్ఛమైన నగరం కోసం బావ్షర్లోని కూడళ్లు మరియు వాడీలను శుభ్రపరిచే పనిని మున్సిపాలిటీ కొనసాగిస్తుంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







