న్యాయవాదికి BD1,000 చెల్లించండి.. మహిళను ఆదేశించిన బహ్రెయిన్ కోర్టు
- August 29, 2022
బహ్రెయిన్: తన తరఫున వాదించిన లాయర్ కు ఫీజు చెల్లించకుండా మోసం చేసిన ఓ మహిళకు కోర్టు మొట్టికాయలు వేసింది. అనేక కేసుల్లో ఆమె తరపున వాదించిన న్యాయవాదికి చెల్లించాల్సిన పెండింగ్ ఫీజు BD1,000 చెల్లించాలని కోర్టు ఆ మహిళను ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. వివిధ కోర్టు కేసుల్లో మహిళ తరఫున న్యాయవాది వాదించారు. దీనికిగానూ తనకు బిడి1,500లు బకాయి పడిందని లాయర్ కోర్టును ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. లాయర్‌కు బిడి 1,000 చెల్లించాలని కోర్టు మహిళను ఆదేశించింది.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







